Sunday, January 11, 2009

prayanam

నా ఈ ప్రయాణం నిషేబ్దమైన ఈ చీకటి ప్రపంచం నుండి
కన్నీటితో తడిసిన ఈ నెల నుండి
కథలుగా మనం అల్లుకున్న ఈ బందాల నుండి
కరుణా సముద్రాలను కలుషితం చేసిన మనసుల నుండి
కలపమోక్కల వంటి ఈ జన సమూహం నుండి
ఎదురుపడిన స్వార్ధం నుండి, నా వెంట వుండే అహం నుండి
నిష్చేలమైన ఆనందానికి
అనంతమైన సత్యన్న్వేశానకి
అలలవంటి ఈ ఆలోచన మూలలోకి