Sunday, June 10, 2007

Tolichupu

ఏనాదు విరబుసిందొ ఈ పుష్పం
అందుకొవలి నెను ఈనాదు ఆ మకరందం
తెనె కొసం వచ్చిన తుమ్మెదనై
తన వలపులొ చిక్కుకున్నను ఈక్షనం
మదురమైన మదుమసపు వకితిలొ
వసంత రాగాలు హ్రుదయాన్ని స్ప్రుషించువేఇలలొ
నీ ఈ సాక్షాత్కరం నయనానందకరం
ఈ జీవితం వెన్నెల వెలుగులమయం

1 comment:

జ్యోతి said...

nice poem but please correct the grammer .this is spoiling the entire charm of the poem...but a good effort to write in telugu. dont worry.. practice makes man perfect..